భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి..వంటల్లో నూనె పూర్తిగా మానేస్తేనే ఆరోగ్యమా? అంటే కాదు!
శరీరానికి అవసరమైన విటమిన్లు A, D, E, K శోషించుకోవడానికి కొవ్వులు కీలక పాత్ర పోషిస్తాయి. ఒమేగా-3, ఒమేగా-6 వంటి ఫ్యాటీ యాసిడ్లు కూడా ఆహారం ద్వారా అందాలి.

నూనెను పూర్తిగా మానేయడం కాదు.. సరైన నూనెను, తగిన మోతాదులో ఉపయోగించడమే ఆరోగ్యానికి మేలు.