భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..మూసీని సుందరీకరణ చేస్తానని రేవంత్ రెడ్డి రెండేళ్ల నుండి చెప్తున్నాడు, కానీ వికారాబాద్లో ఉన్న STP రిపేర్లో ఉంది దాన్ని బాగు చేయాలని ఎందుకు ఆలోచించడం లేదు?
డ్రైన్ నీళ్లు మూసీలో పోయి అవన్నీ గండిపేట చెరువులో కలుస్తున్నాయి
మూసీ పక్కన ఉన్న రైతులు బోర్లు వేస్తే మురికి నీళ్లు వస్తున్నాయి
మూసీని బాగు చేస్తానన్న రేవంత్ రెడ్డి మూలాన్ని మరిచిపోయాడు

మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి….