బీజేపీ–ఆర్ఎస్ఎస్ విధానాలు కార్మికుల శ్రమను దోపిడీ చేస్తున్నాయి

భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..బీజేపీ–ఆర్ఎస్ఎస్ విధానాలు కార్మికుల శ్రమను దోపిడీ చేస్తున్నాయి

ప్రతి గిగ్ వర్కర్‌కు రూ.5 లక్షల ప్రమాద బీమా, రూ.10 లక్షల ఆరోగ్య బీమాతో పాటు పెన్షన్, సామాజిక భద్రత కల్పిస్తాం

ప్రతి లావాదేవీపై 1% నిధులను వారి సంక్షేమం కోసం కేటాయిస్తాం-Rahul Gandhi