10, 16 ఏళ్ల పిల్లలకు ప్రత్యేక టీకాలు..!అమరావతి :

భారత్ డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం….అమరావతి :

10, 16 ఏళ్ల పిల్లలకు ప్రత్యేక టీకాలు..!

ఆంధ్రప్రదేశ్ లో 10, 16 ఏళ్ల పిల్లలకు ప్రత్యేక టీకాల కార్యక్రమం.

ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో డిసెంబర్‌ 3 నుంచి 5 వరకు టీకాల పంపిణీ.

డిఫ్తీరియా, ధనుర్వాతం వ్యాధుల నుంచి రక్షణకు టీకాలు.

పిల్లలకు అదనపు ఆరోగ్య రక్షణ కల్పించడమే లక్ష్యంగా టీకాలు.