ఆన్‌లైన్‌ రుణ యాప్‌ వేధింపులకు కానిస్టేబుల్‌ బలి

భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..ఆన్‌లైన్‌ రుణ యాప్‌ వేధింపులకు కానిస్టేబుల్‌ బలి

ఆన్‌లైన్‌ లోన్‌ యాప్‌ నిర్వాహకుల వేధింపులతో కానిస్టేబుల్‌ ఆత్మహత్య

హైదరాబాద్ పహాడీషరీఫ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఘటన

నాలుగు నెలల క్రితం యాప్‌ ద్వారా రూ.40 వేల రుణం తీసుకున్న శ్రీను

అప్పు సకాలంలో చెల్లించకపోవడంతో మొదలైన వేధింపులు

గంటకోసారి ఫోన్లు చేసి డబ్బులు చెల్లించాలని ఒత్తిడి

నగ్న చిత్రాలు కుటుంబ సభ్యులు, గ్రామస్థులకు పంపిస్తామంటూ బెదిరింపులు

భార్యకు సంబంధించిన నగ్న చిత్రాలు పంపిస్తామంటూ హెచ్చరికలు

వేధింపులతో తీవ్ర మనస్తాపం.. ఇంట్లో ఉరివేసుకుని బలవన్మరణం

కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు….