నంద్యాల : శ్రీశైలంలో రేపటి నుంచి కార్తీక మాసోత్సవాలు.

భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..నంద్యాల : శ్రీశైలంలో రేపటి నుంచి కార్తీక మాసోత్సవాలు..!

కార్తీక మాసంలో గర్భాలయ, సామూహిక అభిషేకాలు రద్దు.

కార్తీక మాసం శని, ఆది, సోమవారాల్లో అలంకార దర్శనం.

మంగళవారం నుంచి శుక్రవారం వరకు మల్లన్న స్పర్శ దర్శనం.

ఈ నెల 24న శ్రీశైలంలో కోటి దీపోత్సవం