ఏలూరులో ఏసీబీకి చిక్కిన అవినీతి అధికారి..!

భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..ఆంధ్ర ప్రదేశ్
ఏలూరు జిల్లా

ఏలూరులో ఏసీబీకి చిక్కిన అవినీతి అధికారి..!

లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ పర్యావరణ ఇంజినీర్..!

ఎన్‌ఓసీ కోసం లక్ష రూపాయలు డిమాండ్.. 30 వేలకు బేరం కుదిరింది..!

తిమ్మాపురంలో గిడ్డంగి ఏర్పాటుకు ఎన్‌ఓసీ ఇవ్వాలంటే లంచం ఇవ్వాల్సిందేనా..?

ఏలూరు కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయంలో ఏసీబీ మెరుపు దాడి..!

లంచం తీసుకుంటుండగా అడ్డంగా దొరికిపోయిన ఈఈ సీతారామచంద్రమూర్తి..!