భారత్ డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం.: గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల..
మూడు విడతల్లో ఎన్నికలు..
📌 ముఖ్యమైన ఎన్నికల వివరాలు:
🔹 మొదటి విడత
నోటిఫికేషన్: నవంబర్ 13
పోలింగ్: నవంబర్ 26
🔹 రెండో విడత
నోటిఫికేషన్: నవంబర్ 16
పోలింగ్: నవంబర్ 29
🔹 మూడో విడత
నోటిఫికేషన్: నవంబర్ 19
పోలింగ్: డిసెంబర్ 2
⏰ పోలింగ్ సమయం: ఉదయం 6:30 నుంచి మధ్యాహ్నం 1:00 గంట వరకు.

📊 ఓట్ల లెక్కింపు: పోలింగ్ రోజున మధ్యాహ్నం 1:00 గంట నుంచి.