భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..స్వచ్ఛ ఆంధ్ర అవార్డు కైవసం చేసుకున్న స్వతంత్రపురం జెడ్పీ హైస్కూల్
మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రదానం చేస్తున్న జిల్లా స్థాయి స్వచ్ఛ స్కూల్ అవార్డును కోడూరు శివారు స్వతంత్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కైవసం చేసుకుంది.
