భారత్ డిజిటల్ న్యూస్ న్యూ ఢిల్లీ.కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం..
ఢిల్లీలో స్మార్ట్ ట్రాఫిక్ సిస్టమ్‌కు ఆమోదం..
ITMS అమలుకు రూ.1,789.52 కోట్ల అంచనా వ్యయం..42 ప్రధాన ట్రాఫిక్ కారిడార్లలో ITMS అమలు.. 24 నెలల్లో మూడు దశల్లో ITMS వ్యవస్థ ఏర్పాటు.. రియల్‌టైమ్ ట్రాఫిక్ సమాచారంతో మెరుగైన నిర్వహణ.. అంబులెన్స్‌లకు గ్రీన్ కారిడార్ సౌకర్యం.. రియల్‌టైమ్‌లో ట్రాఫిక్ జామ్‌లు, ప్రమాదాల గుర్తింపు..టెక్నాలజీతో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనల గుర్తింపు..
