కోయంబత్తూరు సమీపంలో గుట్కా స్మగ్లర్ల కారుపైకి దూకి హెడ్ కానిస్టేబుల్ వేల్మురుగన్ సాహసం ..

భారత్ డిజిటల్ న్యూస్ కరీంనగర్..కోయంబత్తూరు సమీపంలో గుట్కా స్మగ్లర్ల కారుపైకి దూకి హెడ్ కానిస్టేబుల్ వేల్మురుగన్ సాహసం ..

తనిఖీల నుంచి తప్పించుకునేందుకు కారు వేగంగా నడపగా, కారు టాప్‌ను పట్టుకుని 40 కి.మీ ప్రయాణించిన హెడ్ కానిస్టేబుల్…

బెంగళూరు నుంచి 300 కిలోల గుట్కా, పొగాకు ఉత్పత్తులు తరలిస్తున్న..

రాజస్థాన్‌కు చెందిన ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు హెడ్ కానిస్టేబుల్ …

ప్రాణాలకు తెగించి విధి నిర్వహణలో నిందితులను పట్టుకున్న..

హెడ్ కానిస్టేబుల్ ధైర్యసాహసాలపై ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు, ప్రజలు…