భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..హైదరాబాద్లో 11 రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ చర్యలు
మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి ప్రాంతాల్లో నిర్వహించిన తనిఖీల్లో ఆహార భద్రత, పరిశుభ్రత నిబంధనల ఉల్లంఘనలు గుర్తించినట్లు TG SAFE అధికారులు తెలిపారు.
⚠️ 11 రెస్టారెంట్ల FSSAI లైసెన్సులు సస్పెండ్ చేసి, వెంటనే కార్యకలాపాలు నిలిపివేయాలని ఆదేశించారు.
📍 జాబితాలో ఉన్నవి:
- Monastery – Hitec City
- Shivani The Restaurant & Bar – Gachibowli
- Al Saba Restaurant – Gachibowli
- Lucky Multicuisine Restaurant – Madhapur
- Sai Ram Mess – Madhapur
- Udupi’s Upahar – Gachibowli
- Coal Spark Multi Cuisine Restaurant – Hitec City
- Kanchi Cafe – Hitec City
- AnTeRa Kitchen & Bar – Gachibowli
- Am Aha Telugu Kitchen & Bar – Inorbit Mall
- Fusion 9 / Amnesia Sky Bar – Inorbit Mall, Madhapur
🔎 అధికారుల ప్రకారం కొన్ని చోట్ల:
❌ గడువు ముగిసిన / పాడైన ఆహార పదార్థాలు
❌ బొద్దింకలు, ఎలుకల ఆనవాళ్లు
❌ ఫంగస్ సోకిన కూరగాయలు, ఆహార పదార్థాలు
❌ సరైన నిల్వ విధానాలు లేకపోవడం
❌ అపరిశుభ్రమైన వంటగదులు
❌ డ్రైనేజీ, శుభ్రత సమస్యలు
వంటి ఉల్లంఘనలు గుర్తించారు.
🧪 తనిఖీల్లో 21 ఆహార నమూనాలను కూడా సేకరించినట్లు అధికారులు తెలిపారు.

📌 గమనిక: ఇది “లైసెన్సులు శాశ్వతంగా రద్దు” చేసినట్లు కాదు. అధికారికంగా FSSAI లైసెన్సుల suspension (సస్పెన్షన్) మరియు కార్యకలాపాలు నిలిపివేయాలనే ఆదేశాలు జారీ అయ్యాయి.