భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి..ఏపీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు చెల్లింపులు!
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ Social Media Influencer Policyకి ఆమోదం తెలిపింది.
ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు విశ్వసనీయ ఇన్ఫ్లుయెన్సర్లను గుర్తించి ఎన్రోల్ చేయనున్నారు.
💰 ఫాలోవర్ల ఆధారంగా గరిష్ఠ చెల్లింపులు:
🔹 1,00,000+ ఫాలోవర్లు → రూ.15,000
🔹 50,000–99,999 → రూ.7,500
🔹 25,000–49,999 → రూ.5,000
🔹 10,000–24,999 → రూ.2,500
📌 ఫాలోవర్ల సంఖ్యతో పాటు ఇన్ఫ్లుయెన్సర్ల విశ్వసనీయతకు కూడా ప్రాధాన్యం ఇవ్వనున్నారు.

💳 అర్హత పొందిన ఇన్ఫ్లుయెన్సర్లకు చెల్లింపులు బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్లు మంత్రి పార్థసారథి వెల్లడించారు.