ప్రజాప్రతినిధుల తీరు పై CJP విమర్శలు

భారత్ డిజిటల్ న్యూస్ విశాఖపట్నం..ప్రజాప్రతినిధుల తీరు పై CJP విమర్శలు

దేశంలోని ప్రజాప్రతినిధులు ప్రభుత్వ వ్యవస్థలను నిర్లక్ష్యం చేస్తున్నారని కాక్రోచ్ జనతా పార్టీ ఆరోపించింది. 4,123 ఎమ్మెల్యేలు, 426 ఎమ్మెల్సీలు, 543 లోక్సభ, 245 రాజ్యసభ ఎంపీలలో ఒక్కరు కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకోవడం లేదని విమర్శించింది. వారు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపడం లేదని కూడా పేర్కొంది. ఈ విషయం పై ప్రజాభిప్రాయం ఏమిటో కామెంట్ చేయిండి.