టికెట్ లేకుండా రైలులో ప్రయాణించిన ఓ యువతి హల్చల్ చేసిన

భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..టికెట్ అడిగిన TTE.. యువతి బట్టలు చించుకొని..

టికెట్ లేకుండా రైలులో ప్రయాణించిన ఓ యువతి హల్చల్ చేసిన వీడియో వైరలవుతోంది. టికెట్ చూపమని అడిగిన TTEపై బెదిరింపులకు దిగింది. తన బట్టలను తానే చించుకొని, TTE వేధిస్తున్నాడని ఆరోపించింది. అయితే ఈ వ్యవహారమంతా కెమెరాలో రికార్డు కావడంతో ఆమె డ్రామా మొత్తం బయటపడింది. RPF పోలీసులు ఆమెకు రూ.1,000 ఫైన్ వేసి వదిలేశారు. దానాపూర్-సికింద్రాబాద్ రైల్లో ఈ ఘటన జరిగింది.