ఏపీలో 9 మంది ఐపీఎస్ లు బదిలీలు

భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు.ఏపీలో 9 మంది ఐపీఎస్ లు బదిలీలు

ఎస్పీఎఫ్ డీజీగా ఉన్న సీహెచ్ త్రివిక్రమ వర్మ ను, డైరెక్టర్ ఎఫ్ఎస్ఎల్‌గా నియమించిన ప్రభుత్వం

ఏసీబీ డైరెక్టర్‌గా ఉన్న జయలక్ష్మి సీఐడీ సైబర్ క్రైమ్స్ ఐజీగా బదిలీ

ఏపీఎస్పీ బెటాలియన్స్ ఐజీగా ఉన్న బి. రాజకుమారి రైల్వే ఐజీగా బదిలీ

సీఐడీ ఉమెన్ సేఫ్టీ ఐజీగా రాజకుమారి కి అదనపు బాధ్యతలు

పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న కాంతి రాణా టాటాకు ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, రోడ్ సేఫ్టీ ఐజీగా పోస్టింగ్

పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న విశాల్ గున్నికి ట్రైనింగ్ డీఐజీగా పోస్టింగ్

గ్రేహౌండ్స్ డీఐజీగా ఉన్న బాబూజీ అట్టాడ టెక్నికల్ సర్వీసెస్ డీఐజీగా బదిలీ

పోలవరం ఓఎస్డీగా ఉన్న పంకజ్ కుమార్ మీనా మార్కాపురం జిల్లా ఎస్పీగా బదిలీ

సీఎంఎస్‌జీ ఎస్పీగా ఉన్న జగదీశ్ అదహళ్లి పల్నాడు జిల్లా ఎస్పీగా బదిలీ

సీఐడీ ఎస్పీ కే. చక్రవర్తి పోలవరం జిల్లా ఎస్పీగా బదిలీ

తక్షణమే అమల్లోకి వచ్చేలా ఐపీఎస్ అధికారుల బదిలీలు

ఉత్తర్వులు జారీ