భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి..నేడు విజయవాడ శాప్ కార్యాలయం ఎదుట #YSRCP నిరసన
డీఎస్సీ స్పోర్ట్స్ కోటా అక్రమాలపై విచారణ జరపాలనీ
మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్
నిరసనలను అడ్డుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నం
YSRCP నేతలకు నోటీసులు ఇస్తున్న పోలీసులు
అడ్డుకున్నా ..శాప్ కార్యాలయానికి వస్తామంటున్న పార్టీ నేతలు
శాంతియుత నిరసనలను ఉద్రిక్తంగా మార్చేందుకు ప్రభుత్వ పెద్దల కుట్రలు చేస్తున్నారని ఆరోపణలు

కుట్రలు ఛేదించి నిరసనలు తెలుపుతామంటున్న YSRCP శ్రేణులు