భారత్ డిజిటల్ న్యూస్ విశాఖపట్నం.శ్రీకాకుళం : తుపానుపై జిల్లా అధికారులను అప్రమత్తం చేసిన మంత్రి అచ్చెన్నాయుడు..!
కలెక్టర్ స్వప్నిల్ దినకర్, వివిధ శాఖల అధికారులతో ఫోన్‌లో సమీక్షించిన మంత్రి అచ్చెన్నాయుడు.
భారీ వర్షాల దృష్ట్యా జిల్లా ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడాలని మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశం.
పునరావాస కేంద్రాల్లో మౌలిక వసతులు సిద్ధంగా ఉంచి.. లోతట్టు, తీరప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశం.

జాలర్లు సముద్రంలోకి వెళ్లకుండా తీర ప్రాంతాల్లో నిఘా పెట్టాలని మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశం.