భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు.ఏపీలోని స్థానిక ఎన్నికల్లో జనసేన వాటా ఎంత?

Ammiraju Udaya Shankar.sharma News Editor…అమరావతి :
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కూటమిలో సీట్ల కేటాయింపు పై ఉత్కంఠ నెలకొంది. జనసేన 30-40% సీట్లు ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతుండగా, గెలిచే అవకాశాలున్న స్థానాలపైనే దృష్టి పెడతామని పార్టీ నేత నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ఈనెల 22వ తేదీన కాకినాడ సన్నాహక సమావేశంలో పవన్ కళ్యాణ్ దీని పై తుది స్పష్టతనిచ్చే అవకాశముంది.
