ఏలూరు జిల్లా ముదినేపల్లి:::24\10\2024:::భారత్ న్యూస్::: ముదినేపల్లి మండలములో వివిధ శాఖల నూతన భాద్యతలు చేపట్టిన అధికారులని మర్యాద పూర్వకముగా కలసిన మండల బి.జే.పి. నాయకులు మండలం లో ఇటీవలి నూతనంగా బాధ్యతలు స్వీకరించిన మండల సబ్ ఇన్స్పెక్టర్ వీరభద్రమ్ ని,మండల పరిషత్ డెవలప్మెంట్ అధికారి రామకృష్ణ ని,మండల తహశీల్దార్ సుబానిని,జిల్లా ప్రధాన కార్యదర్శి కోటప్రోలు కృష్ణ ఆద్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసిన బీజేపీ నాయకులు. అన్నిశాఖల కార్యాలయాలలో నరేంద్రమోడీ చిత్రపటాన్ని కూడాపెట్టాలని కోరిన బి.జే.పి.నాయకులు
మండలంలో వున్నటువంటి పలు సమస్యలు అధికారులు దృష్టికి తీసుకెళ్లి వారికి వివరించడం జరిగింది.త్వరలోనే ఆ సమస్యలు పై పరిష్కారం చేస్తామని అధికారులు హామీ ఇవ్వడం జరిగింది. మండల అధ్యక్షురాలు శ్రీమతి సత్యవోలు నాగలక్ష్మి ,రైల్వే బోర్డు నెంబర్ మేలిమి లక్ష్మణరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు ప్రసాద్, మండల ప్రధాన కార్యదర్శి నీలం మల్లేశ్వరరావు, మండల ఉపాధ్యక్షులు పసుపులేటి నరసింహారావు ఓబిసి మండల అధ్యక్షుడు మీసాల సత్యనారాయణ, జిల్లా యువ మోర్చా ఉపాధ్యక్షుడు మొవ్వ ఫణి, అసెంబ్లీ మీడియా కన్వీనర్ భుజంగ వెంకట నరసింహారావు, వెంకన్న పాండురంగారావు, రెడ్డి నాగలక్ష్మి కంతేటి ప్రసాద్ ప తదితరులు పాల్గొన్నారు