భారత్ డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం…..విడాకులు తీసుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఆయన భార్య అన్నా లెజ్నోవా..పరస్పర గౌరవం, అవగాహనతో విడిపోతున్నట్టుగా ఉమ్మడి ప్రకటన విడుదల.. భార్యాభర్తల బంధం ముగిసినప్పటికీ, మంచి స్నేహితులుగా కొనసాగుతామని ప్రకటన.. దయచేసి మా గోప్యతకు భంగం కలిగించకండి.. పిల్లలకు అంకితమైన తల్లిదండ్రులుగా మా బాధ్యతలు కొనసాగిస్తాం.. పిల్లల సంతోషం, సంక్షేమం మా ఇద్దరి ప్రాధాన్యత : పవన్, అన్నా లెజినోవా

#PawanKalyan #AnnaLezhneva