2,000 దాటితే UPI ఛార్జీలు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!

భారత్ డిజిటల్ న్యూస్ న్యూ ఢిల్లీ.₹2,000 దాటితే UPI ఛార్జీలు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!

₹2,000కు మించిన కొన్ని UPI P2M లావాదేవీలపై 0.4% MDR విధించే కేంద్రం నిర్ణయంపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించింది.

కేంద్రం, RBI, NPCIకి నోటీసులు జారీ చేసి.. కొత్త ఛార్జీల విధానానికి సంబంధించిన పూర్తి వివరాలతో అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశించింది.

అయితే అక్టోబర్ 15 నుంచి అమల్లోకి రానున్న కొత్త విధానంపై స్టే ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది.