భారత్ డిజిటల్ న్యూస్ వరంగల్..పని ఎక్కువై నేత కార్మికులు పని వద్దని అంటున్నారు
పనిలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న నేత కార్మికులకు 365 రోజులు పని కల్పించి, పని ఎక్కువ అవుతుంది మేము చేయలేము అనే స్థితికి రేవంత్ రెడ్డి తీసుకొచ్చాడు

– మంత్రి తుమ్మల నాగేశ్వరరావు..