భారత్ డిజిటల్ న్యూస్ వరంగల్..రణరంగంగా మారిన తెలంగాణ ఎన్నికల ప్రధాన కార్యాలయం
- గేట్లు తోసుకొని లోపలికి వెళ్లిన సిపిఐ కార్యకర్తలు
- ఓట్లచోరీ జ్ఞానేష్ కుమార్ ను అరెస్టు చేసేంతవరకు
పోరాటం కొనసాగుతుంది. - కామ్రేడ్ ఈటి నరసింహ
సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి
సర్, పేరిట కోట్లాదిమంది ప్రజల ఓట్లను తొలగిస్తూ
రాజ్యాంగ విరుద్ధంగా పనిచేస్తున్న చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్వర్ తక్షణమే అరెస్టు చేయాలని
సిపిఐ ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీ వందలాది మంది కార్యకర్తలతో గేట్లు తోసుకొని లోపలికి చొచ్చుకొని వెళ్లడం జరిగింది.

సిపిఐ డిమాండ్…