భారత్ డిజిటల్ న్యూస్ వరంగల్..భూపాలపల్లి జిల్లాలో ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య
భూపాలపల్లి మండలం గొల్లబుద్ధారం గ్రామ శివారు తండాలో ప్రియుడు సంతోష్ తో కలిసి భర్త చందును చంపేసిన భార్య పావని
అనంతరం మృతదేహాన్ని ఎడ్లబండిపై తీసుకెళ్లి చిక్నేపల్లి గ్రామ సమీపంలో పడేసిన నిందితులు

పోలీసుల అదుపులో భార్య పావని….పరారీలో ప్రియుడు సంతోష్