కరోనా కొత్త వేరియంట్ PJ.2.1 ప్రపంచవ్యాప్తంగా ఆందోళన రేపుతోంది!

భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి..కరోనా కొత్త వేరియంట్ PJ.2.1 ప్రపంచవ్యాప్తంగా ఆందోళన రేపుతోంది!

స్పైక్ ప్రొటీన్‌లో మ్యుటేషన్ల కారణంగా వేగంగా వ్యాపిస్తున్న ఈ వేరియంట్ ఇప్పటికే పలు దేశాలకు విస్తరించింది.

సాధారణ జలుబు లక్షణాలే కనిపిస్తుండటంతో అప్రమత్తంగా ఉండాలని, పరీక్షలు చేయించుకోవాలని WHO సూచిస్తోంది.