4000 మంది పోలీసులను పట్టుకొని సిరిసిల్లకు పోయావు నువ్వు పులివా రేవంత్ రెడ్డి?

భారత్ డిజిటల్ న్యూస్ కరీంనగర్..4000 మంది పోలీసులను పట్టుకొని సిరిసిల్లకు పోయావు నువ్వు పులివా రేవంత్ రెడ్డి?

3 సంవత్సరాలు అయింది సీఎం అయి.. ఇంకా నీ ఫ్రస్టేషన్ ఏందిరా భాయ్?

నేతన్నలు చనిపోతే రూ.6 లక్షల బీమా వచ్చేలా మా హయాంలో నేతన్నకు బీమా అనే పథకం తెచ్చాం.. ఇప్పుడు అది ఆగిపోయింది

బతుకమ్మ చీరలు బంద్ అయ్యాయి.. రేవంత్ రెడ్డి వీటి గురించి మాట్లాడుతాడు అనుకుంటే మళ్లీ అదే బూతు పురాణం పెట్టాడు

ఒక ముఖ్యమంత్రి, ఒక పీసీసీ ప్రెసిడెంట్, ఆరుగురు మంత్రులు, 30 మంది ఎమ్మెల్యేలు ఏదో దండయాత్రకు వెళ్లినట్లు వెళ్లారు

కేటీఆర్…