భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి..పాఠాలు చెప్పే టీచర్లంటే నీకు అంత కక్ష ఎందుకు …..?
మెగా డీఎస్సీపై చర్చకు నేను సిద్ధం.. నువ్వు సిద్ధమా? నీతి, నిజాయితీలతో బతికిన కుటుంబం మాది. చంద్రబాబు గారిపై ఒక్క ఆరోపణనైనా నిరూపించగలిగారా? జగన్.. జాగ్రత్తగా ఉండు.

మా ఉపాధ్యాయుల జోలికి వస్తే దబిడిదిబిడే.