వైభవంగా తాటిమాకుల మారెమ్మ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాలు

భారత్ డిజిటల్ న్యూస్ భక్తి…వైభవంగా తాటిమాకుల మారెమ్మ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాలు

👉 రేపటి నుంచి మూడు రోజుల పాటు శాస్త్రోక్తంగా వేడుకలు

👉 దారు, పంచలోహ విగ్రహాలు, శాశ్వత దీపస్తంభ ప్రతిష్ఠ

👉 భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని నిర్వాహకుల పిలుపు

👉గతంలో అమ్మవారి ఆలయంలో చోరీ విగ్రహం ద్వాంసం చేసిన విషయo విదితమే

👉పూర్వ వైభవం తీసుకువస్తున్న భక్తులు

👉వేలాది మంది హాజరయ్యే ఈ కార్యక్రమం కు భోజన వసతికి దాతలు ముందుకు రావాలని భక్తులు విజ్ఞప్తి