శ్రీ శివ సహస్రనామ స్తోత్రం ॥

భారత్ డిజిటల్ న్యూస్ భక్తి..శ్రీ శివ సహస్రనామ స్తోత్రం ॥
🦚🌹🦢🙏🦢🌹🦚
ఋతుః సంవత్సరో మాసః పక్షః
సంఖ్యా సమాపనః।
కళా కాష్ఠా లవా మాత్రా
ముహూర్తాహః క్షపాః క్షణాః॥

శ్లోకార్థం:

ఋతుః సంవత్సరో మాసః పక్షః
ఋతువు తానే, సంవత్సరం తానే, నెల తానే, పక్షం తానే!

సంఖ్యా సమాపనః
లెక్క తానే, లెక్క ముగింపు తానే!

కళా కాష్ఠా లవా మాత్రా
కళ తానే, కాష్ఠ తానే, లవం తానే, మాత్ర తానే!

ముహూర్తాహః క్షపాః క్షణాః
ముహూర్తం తానే, పగలు తానే, రాత్రి తానే, క్షణం తానే!

ఈరోజు సోమవారం:
ఓం కాలాయ నమః
ఓం క్షణాయ నమః
అని 21 సార్లు జపించండి.
మహాదేవుని అనుగ్రహానికి పాత్రులుకండి!

🪷మిత్రులకు,ఇందువాసర శుభోదయం.🪷