ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం.. పోలీసులు హెచ్చరికల జారీ….

భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం.. పోలీసులు హెచ్చరికల జారీ….

తెలంగాణ : ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం సందర్భంగా, రాజకీయ పాటలు ప్రదర్శించరాదని పోలీసులు హెచ్చరించారు.

సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు, ఎలాంటి అభ్యంతరకరమైన పాటలు లేదా నినాదాలు లేకుండా నిమజ్జనం ప్రశాంతంగా జరగాలని సూచించారు. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు…