భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..తనిష్క్ నగల దోపిడీ కేసులో యూట్యూబర్ మీనాక్షి అరెస్ట్!
తమిళనాడులో సంచలనం సృష్టించిన తనిష్క్ జ్యువెలరీ షోరూమ్ దోపిడీ కేసులో యూట్యూబర్ మీనాక్షిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఆమె ప్రమేయంపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు అరెస్ట్ చేయడంతో కేసు కీలక మలుపు తిరిగింది.

నగల దోపిడీ వెనుక ఇంకా ఎవరెవరి పాత్ర ఉంది? అనే కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు….