నిమజ్జనోత్సవాల్లో ప్రాణాలు కోల్పోయింది పదమూడు మంది..!

భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..నిమజ్జనోత్సవాల్లో ప్రాణాలు కోల్పోయింది పదమూడు మంది..!

అందులో ఒకరు ఎస్సై..!

తెలంగాణలో వినాయక నిమజ్జన సమయంలో ఒక ఎస్సై సహా పదమూడు మంది ప్రాణాలు కోల్పోయారు

ఇరవై ఆరు మంది గాయపడ్డారు..!

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం పబ్లిక్ ప్లేసెస్ లో లక్షా 24 వేల విగ్రహాలు ప్రతిష్టించారు..!

ఇళ్లలో గేటెడ్ కమ్యూనిటీల్లో అపార్ట్‌మెంట్‌లలో కలిపి 3.5 లక్షల నుండి 4 లక్షల మధ్య వినాయకులు ప్రతిష్టించారు..!

డీజీపీ సీవీ ఆనంద్