కడపలో సంచలన తీర్పు.. బాలిక ఆత్మహత్య కేసులో నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష..

భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి..కడప:-

కడపలో సంచలన తీర్పు.. బాలిక ఆత్మహత్య కేసులో నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష…

మైనర్ బాలిక ఆత్మహత్యకు కారణమైన కేసులో నిందితుడికి కఠిన కారాగార శిక్ష…

నిందితుడు బవిగడ్డ విష్ణు గోపాల్‌కు 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష…

15 వేల జరిమానా విధిస్తూ కడప పోక్సో ప్రత్యేక న్యాయస్థానం తీర్పు…

2018లో చింతకొమ్మదిన్నె పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఘటన…

సహవిద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడటంతో గర్భం దాల్చిన బాలిక…

వివాహం చేసుకోవాలని కోరగా నిరాకరించిన నిందితుడు…

తీవ్ర మనస్తాపంతో రైలు కిందపడి బాలిక ఆత్మహత్య…

కేసు విచారణ అనంతరం నిందితుడికి శిక్ష ఖరారు చేసిన న్యాయస్థానం…

కడప పోక్సో ప్రత్యేక న్యాయమూర్తి ఎం.ఏ. సోమశేఖర్ కీలక తీర్పు…

కడప నవంబర్ 10