భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..బ్లడ్ అమ్ముకున్నారనే ఆరోపణలు.. చిరంజీవి స్ట్రాంగ్ కౌంటర్….
తాను కూడా జీవితంలో అవమానాలు ఎదుర్కొన్నానని చిరంజీవి తెలిపారు. బ్లడ్ అమ్ముకున్నారనే ఆరోపణలకు ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ‘ఇలాంటి విమర్శలు చేయడం మూర్ఖత్వం. ఎన్ని కోట్ల ప్యాకెట్లు అమ్మితే నాకు సినిమాల్లో వచ్చే రెమ్యునరేషన్‌తో సమానమవుతుంది.

నేను ఎక్కడా డొనేషన్లు తీసుకోకుండా కష్టార్జితంతో బ్లడ్ బ్యాంక్ నడుపుతున్నా. అభిమానులు ఎంతో సహకరిస్తున్నారు’ అని మెగా యూత్ ఫోర్స్ ఫ్యాన్స్ మీట్లో చెప్పారు….