వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో విశాఖపట్నంలో 1.30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి, ఇళ్లు మంజూరు చేశాం

భారత్ డిజిటల్ న్యూస్ విశాఖపట్నం..వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో విశాఖపట్నంలో 1.30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి, ఇళ్లు మంజూరు చేశాం

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, మూలపేట పోర్టు వరకు ఉత్తరాంధ్ర అభివృద్ధికి పునాదులు వేశాం

ఫిషింగ్‌ హార్బర్లు, మెడికల్‌ కాలేజీలు, నాడు–నేడు పనులతో ఉత్తరాంధ్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లి.. ఉద్దానం కిడ్నీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాం

-వైయస్ జగన్ గారు, వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు