భారత డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం…వైఎస్ షర్మిల కుమార్తె అంజిలి-రఘు నిశ్చితార్థ వేడుకకు సీఎం రేవంత్ రెడ్డి దంపతులు
కొత్వాల్‌గూడలో జరిగిన నిశ్చితార్థ వేడుకకు హాజరైన సీఎం..
కాబోయే వధూవరులను ఆశీర్వదించిన సీఎం రేవంత్ రెడ్డి దంపతులు..

వధూవరులను ఆశీర్వదించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.