తెనాలి రైల్వే స్టేషన్‌ సమీపంలో విద్యుత్‌ వైర్లు తెగిపడడంతో రైళ్లకు అంతరాయం

భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు.తెనాలి రైల్వే స్టేషన్‌ సమీపంలో విద్యుత్‌ వైర్లు తెగిపడడంతో రైళ్లకు అంతరాయం..!

తెనాలి రైల్వే స్టేషన్ కు ఔటర్ లో నిలిచిపోయిన గుంటూరు-రేపల్లె రైలు.

పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం..

తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రయాణికులు.

విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణకు మరమ్మతు పనులు చేపట్టిన రైల్వే సిబ్బంది.

ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరిపీల్చుకున్న అధికారులు.