భారత్ డిజిటల్ న్యూస్ విశాఖపట్నం…..పంచాయతీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్నాం
స్థానిక ఎన్నికల్లో బీజేపీ ఎక్కువ స్థానాల్లో విజయం సాధించింది
పార్టీ పునాదులు బలోపేతం చేసుకునేందుకు అవకాశం
పంచాయతీల్లోనూ విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం

-ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి…