నిరుపేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు..నేడు విజయవాడలో పేదలకు పట్టాభిషేకం

ఆంధ్రప్రదేశ్ : నిరుపేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడలో 24వేల కుటుంబాలకు బుధవారం పట్టాలు పంపిణీ చేయనున్నారు. ‘పేదలకు పట్టాభిషేకం’ కార్యక్రమంలో భాగంగా విజయవాడతో పాటు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లోని పేదల నివాస స్థలాలను సీఎం క్రమబద్ధీకరించనున్నారు.

దీని వల్ల ఒక్కో కుటుంబానికి రూ.40-45 లక్షల వరకు లబ్ధి చేకూరనుందని, మార్కెట్ విలువ ప్రకారం ఈ భూముల విలువ రూ.24,297 కోట్లు ఉంటుందని అంచనా…..