భారత్ డిజిటల్ న్యూస్ విశాఖపట్నం……విశాఖపట్నం : ‘నరేడ్కో ప్రాపర్టీ షో-2026’కు ముఖ్య అతిథిగా హాజరైన ‘మంత్రి నారాయణ’..!
రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధికి అనేక సంస్కరణలు తీసుకొచ్చాం.
విశాఖలో ‘CII సమ్మిట్’ జరుగుతున్న సమయంలో ప్రాపర్టీ షో జరగడం సంతోషకరం.
పెట్టుబడుల సదస్సు ద్వారా రాష్ట్రంలోని యువతకు పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాం.

: మంత్రి నారాయణ