గత ప్రభుత్వ హయాానికి, నేటి కూటమి ప్రభుత్వ అభివృద్ధికి మధ్య తేడా స్పష్టం!

భారత డిజిటల్ న్యూస్ శ్రీకాకుళంగత ప్రభుత్వ హయాానికి, నేటి కూటమి ప్రభుత్వ అభివృద్ధికి మధ్య తేడా స్పష్టం! గ్రామీణాభివృద్ధిలో మన ప్రభుత్వం సంచలన రికార్డులు సృష్టిస్తోంది:

Ammiraju Udaya Shankar.sharma News Editor… CC రోడ్లు: వైసీపీ కేవలం 880 కి.మీ. నిర్మిస్తే… మనం 9000 కి.మీ. పైగా పూర్తి చేశాం!
మినీ గోకులాలు: వైసీపీ 304 నిర్మిస్తే… మనం 30,000 వేలకు పైగా నిర్మించి చరిత్ర సృష్టించాం!
పల్లె పండుగ: ఏకంగా 13,326 పంచాయతీల్లో గ్రామీణ అభివృద్ధిని పరుగులు పెట్టించాం.
BT రోడ్లు: ప్రస్తుతం 10,000 కి.మీ. బీటీ రోడ్ల నిర్మాణం శరవేగంగా పురోగతిలో ఉంది!

శ్రీ @PawanKalyan గారు