భారత్ డిజిటల్ న్యూస్ అమరావతి..అమరావతి : పెట్టుబడుల పండుగకు విశాఖ సిద్ధం..!
12, 13వ తేదీల్లో సాగర తీరాన CII పార్టనర్షిప్ సమ్మిట్-2026.
విశాఖకు ఒకరోజు ముందుగానే చేరుకోనున్న సీఎం చంద్రబాబు.
విదేశీ ప్రతినిధులు, పరిశ్రమల అధినేతలతో సమావేశం కానున్న సీఎం చంద్రబాబు.
ప్రపంచ నలుమూలల నుంచి పారిశ్రామిక దిగ్గజాల రాక.

సింగపూర్, యూఏఈ, జపాన్, రష్యా, స్లోవేకియా, గ్వాటెమాల ప్రతినిధుల భాగస్వామ్యం.