అంగన్వాడీ కార్యకర్తలకు సత్కారం

భారత డిజిటల్ న్యూస్ శ్రీకాకుళంఅంగన్వాడీ కార్యకర్తలకు సత్కారం
**🌟🌟*
కోడూరు: ఉల్లిపాలెం అంగన్వాడి కేంద్రం నందు మంగళవారం
అంగన్వాడీ ఉత్సవం నిర్వహించారు.

అంగన్వాడి ప్రాజెక్టు డైరెక్టర్ వాణి గర్భిణీలకు పోషకాహారం, పిల్లల ఆరోగ్యం, ప్రైమరీ ఎడ్యుకేషన్, సమతుల్య ఆహార ప్రాధాన్యతను తెలిపారు.

అంగన్వాడీ టీచర్లు, ఆయాలను బిజెపి నాయకులు కొండవీటి రామకృష్ణ శాలువాలతో ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ ధనలక్ష్మి, అంగన్వాడీ టీచర్లు, బీజేపీ నాయకులు తుంగల వెంకటగిరి, భూపతి సుబ్రహ్మణ్యం, తదితరులు పాల్గొన్నారు.