5 రాష్ట్రాల ఎన్నికల’పై కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు..!

భారత్ డిజిటల్ న్యూస్ విశాఖపట్నం……’5 రాష్ట్రాల ఎన్నికల’పై కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు..!

ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్‌లో ఎన్నికలు నిర్వహించనున్న ఈసీ.

2027 జనవరి ప్రథమ లేదా ద్వితీయార్థంలో ఈ 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం.

2027 ఫిబ్రవరి, మార్చిలో ఎన్నికల ప్రక్రియ పూర్తిచేసేందుకు ఈసీ కసరత్తు.

ఈ 5 రాష్ట్రాల్లో సర్ (S.I.R) ప్రక్రియ, EVMల తనిఖీలు వేగవంతం చేసిన ఈసీ.