భారత్ డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం…..ఏకగ్రీవ పంచాయతీలకు గరిష్ఠంగా రూ.50 లక్షలు
AP: పంచాయతీ ఎన్నికలకు ఇవాళ నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో ఏకగ్రీవమయ్యే గ్రామాలకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు భారీగా పెంచింది…
5 వేలలోపు జనాభా ఉండేవాటికి రూ. 15లక్షలు,
5,001-10వేల మధ్య వాటికి రూ.25లక్షలు,
10వేల కంటే ఎక్కువుండే పంచాయతీలకు రూ. 50 లక్షలు ఇవ్వనుంది.
గతంలో కనిష్ఠంగా రూ.2లక్షలు, గరిష్ఠంగా రూ.20లక్షలు ఇచ్చింది.
కాగా ఇప్పటికే గ్రామాల్లో ఏకగ్రీవాలు జోరందుకున్నాయి.
