భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి..గ్రామకంఠం మినహాయింపులపై CRDA క్లారిటీ
2014 డిసెంబర్ 8 కటాఫ్ తేదీగా నిర్ణయం.
కటాఫ్‌కు ముందు నిర్మాణాలున్న భూములకు మినహాయింపు.
కటాఫ్ తర్వాత రిజిస్ట్రేషన్లకు మినహాయింపు లేదు-CRDA.

ఎల్‌పీఎస్ నుంచి 6,473.72 ఎకరాలు మినహాయింపు.
అపరిష్కృత దరఖాస్తులపై జిల్లా స్థాయి కమిటీ ఏర్పాటు.
685 దరఖాస్తులపై క్షేత్రస్థాయి పరిశీలన-CRDA.
రికార్డులు, శాటిలైట్ చిత్రాలు ఆధారంగా పరిశీలన.
దరఖాస్తులపై జాయింట్ కలెక్టర్ కమిటీ నిర్ణయం.
అర్హులైన రైతులకు అన్ని ప్రయోజనాలు అందిస్తాం-CRDA.