మారుతి కళాశాల నందు ఆధార్ క్యాంప్ నిర్వహణ .

భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు.మారుతి కళాశాల నందు ఆధార్ క్యాంప్ నిర్వహణ .
🌟🌟
కోడూరు మారుతి జూనియర్ కళాశాల నందు ఉన్నత అధికారులు సూచనలు మేరకు పోస్టాఫీసు వారు ప్రత్యేక ఆధార్ క్యాంప్ ఏర్పాటు చేసినట్లు డిప్యూటీ ఎంపీడీవో కోటేశ్వరరావు తెలిపారు.

సోమవారం ఈ క్యాంపును ఆయన సందర్శించారు. మండల ప్రజలు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు.