బంగాళాఖాతంలో బలపడిన ‘అక్వాన్’

భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి..ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ :-

బంగాళాఖాతంలో బలపడిన ‘అక్వాన్’

తుపానుగా బలపడిన తీవ్ర వాయుగుండం

చెన్నైకి 610, విశాఖకు 670 కి.మీ దూరం

గంటకు 10 కి.మీ వేగంతో కదులుతున్న అక్వాన్

సాయంత్రానికి తీవ్ర తుపాన్‌గా మారే అవకాశం

రేపటికి అతి తీవ్ర తుపాన్‌గా బలపడే అవకాశం

నెల్లూరు–తుని మధ్య తీరం దాటే సూచన

ఏపీలో భారీ నుంచి అతిభారీ వర్షాలు

ఆకస్మిక వరదలకు అవకాశం.. మత్స్యకారులకు హెచ్చరిక

అన్ని పోర్టులకు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ