భారత్ డిజిటల్ న్యూస్ ఢిల్లీ….మనీలా గురుద్వారాలో ప్రధాని మోదీ పూజలు
ప్రధాని నరేంద్ర మోదీ ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలోని 125 ఏళ్ల చరిత్ర కలిగిన ఖాల్సా దివాన్ గురుద్వారాను సందర్శించారు. గురుద్వారా పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడంతోపాటు స్వయంగా సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు.

1901లో ప్రారంభమైన ఈ గురుద్వారా ఫిలిప్పీన్స్లోని సిక్కు సమాజానికి ఆధ్యాత్మిక, సాంస్కృతిక కేంద్రంగా కొనసాగుతోంది. మూడు రోజుల పర్యటనలో భాగంగా మోదీ 23వ ఆసియాన్-భారత్ సదస్సు, 21వ తూర్పు ఆసియా సదస్సులో పాల్గొననున్నారు….